- Itukulapadu, Nalgonda(D) stock will release at 12.30 pm dt:02.02.2026.
- For all paid applications/orders already generated till 31.01.26 for the Vangamarthy Tudi 2025 stockyard,
vehicles can be added and go for loading. dt 01.02.2026.- For all paid applications/orders already generated for the Vangamarthy Tudi 2025 stockyard,
- vehicles can be added starting from 01.02.2026.
- A large number of bulk applications have been received from private companies and individuals for the Vangamarthy Tudi 2025 stockyard.
Applicants are requested to complete payment within 72 hours, failing which the opportunity will be allotted to the next eligible applications in queue.- w.e.f 25.01.2026, Bulk Applications for Vangamarthy Tudi 2025 will be open under the category
- “Bulk Orders – Private Company” and “Bulk Orders – Private Individual” , General Quantity Bookings.
A Service Charge of Rs. 100/- per MT (exclusive of GST) will be applicable for these applications/Orders.
- 25.01.2026 నుండి, వంగమర్తి తుడి 2025 కోసం బల్క్ దరఖాస్తులు “బల్క్ ఆర్డర్లు - ప్రైవేట్ కంపెనీ” మరియు “బల్క్ ఆర్డర్లు - ప్రైవేట్ వ్యక్తి”,
- జనరల్ క్వాంటిటీ బుకింగ్‌ల కింద తెరవబడతాయి.ఈ దరఖాస్తులు/ఆర్డర్లకు MTకి రూ. 100/- సర్వీస్ ఛార్జ్ (GST మినహాయించి) వర్తిస్తుంది.
______________________________________________________________________________________________________________________________________________________________________________________
Approved applications for advance sand bookings from sand bazaars must complete payment within the
stipulated time. No extension for approved applications will be entertained under any circumstances.
Further, no new applications will be permitted through the said logins.
ఇసుక బజార్ల నుంచి ముందస్తు ఇసుక బుకింగ్‌కు ఆమోదించబడిన దరఖాస్తుల విషయంలో చెల్లింపు తప్పనిసరిగా చేయాలి. ఆమోదించబడిన దరఖాస్తులకు
ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఇవ్వబడదు. అదేవిధంగా, పేర్కొన్న లాగిన్ల ద్వారా కొత్త దరఖాస్తులు అనుమతించబడవు.
Advance Sand Bookings from Sand Bazaars for upcoming Rainy Season (June – October 2026)
• TGMDC intends to supply quality sand at affordable rate to customers during the rainy season.
• Advance Bulk booking for continuous sand supply of Coarse Sand in around Hyderabad are now open for Booking at Bowrampet, Vattinagulapalli , Adibatla and abdullapurmet Sand Bazaars.
• Coarse Sand will be dispatched from the Sand Bazaars: Bowrampet, Vattinagulapalli , Adibatla and abdullapurmet from June – October 2026 for the application applied from 08.01.2026 till 18.01.2026.
• Apart from 4 existing Sand Bazaars, TGMDC will be setting up additional Stockyards similar to the existing 4 near Hyderabad for continuous Sand supply.
• TGMDC will Assure the delivery of the Quantity from June – October 2026.
• Quantity of Sand can be Applied from 32 MT upto 5,000 MT.
• While the coarse sand price was Rs 1600 per MT in 2025, TGMDC now plans to sell it at Rs 1450 in 2026 to cater to the demands of growing economy.(only for this Advance Booking)
• Validity: The approval of Application will be on first come first serve basis and which are valid only for 10 days from the approval date for payment.
• Delivery period: June 2026 to October 2026 at the Approved Sand Bazaars and additional Stockyards
• Vehicle Addition for the payment made , can be added from June-2026 onwards from respective Bulk Logins.
రాబోయే వర్షాకాలం (జూన్ – అక్టోబర్ 2026) కోసం సాండ్ బజార్ల నుంచి ముందస్తు ఇసుక బుకింగులు:
• వర్షాకాలంలో వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరల్లో సరఫరా చేయాలని TGMDC ఉద్దేశిస్తోంది.
• హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిరంతరంగా ఇసుక -Coarse Sand సరఫరా కోసం ముందస్తు భారీ (బల్క్) బుకింగులు ప్రస్తుతం బౌరంపేట, వట్టినగులపల్లి, ఆదిబట్ల మరియు అబ్దుల్లాపూర్మేట్ సాండ్ బజార్లలో ప్రారంభించబడ్డాయి.
• 08.01.2026 నుండి 18.01.2026 వరకు దరఖాస్తు చేసిన అభ్యర్థనల మేరకు, జూన్2026 – అక్టోబర్ 2026 కాలంలో బౌరంపేట, వట్టినగులపల్లి, ఆదిబట్ల మరియు అబ్దుల్లాపూర్మేట్ సాండ్ బజార్ల నుండి మోటా ఇసుక సరఫరా చేయబడుతుంది.
• ప్రస్తుతం ఉన్న 4 సాండ్ బజార్లతో పాటు, హైదరాబాద్ సమీపంలో నిరంతర ఇసుక సరఫరా కోసం వాటితో సమానమైన అదనపు స్టాక్‌యార్డులను TGMDC ఏర్పాటు చేయనుంది.
• జూన్ – అక్టోబర్ 2026 కాలానికి ఆమోదించిన పరిమాణం మేరకు ఇసుక సరఫరా చేయబడుతుందని TGMDC హామీ ఇస్తోంది.
• ఇసుక పరిమాణం 32 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్ఠంగా 5,000 మెట్రిక్ టన్నుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• 2025లో Coarse Sand- ఇసుక ధర మెట్రిక్ టన్నుకు రూ. 1600గా ఉండగా, పెరుగుతున్న ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2026లో మెట్రిక్ టన్నుకు రూ. 1450కు విక్రయించేందుకు TGMDC ప్రణాళిక రూపొందించింది(ముందస్తు ఇసుక బుకింగ్ లకు మాత్రమే)
.• చెల్లుబాటు: దరఖాస్తుల ఆమోదం "ముందుగా వచ్చిన వారికి ముందుగా" ప్రాతిపదికన జరుగుతుంది. ఆమోద తేదీ నుండి 10 రోజుల పాటు మాత్రమే చెల్లింపు చేయడానికి గడువు ఉంటుంది.
• సరఫరా కాలం: జూన్ 2026 నుండి అక్టోబర్ 2026 వరకు, ఆమోదించిన సాండ్ బజార్లు మరియు అదనపు స్టాక్‌యార్డులలో సరఫరా చేయబడుతుంది.
• చెల్లింపు చేసిన తర్వాత వాహనాల జోడింపు జూన్ 2026 నుండి సంబంధిత బల్క్ లాగిన్ల ద్వారా చేయవచ్చు.
______________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________
- On November 18, 2025, a scrolling update was updated in SSMMS portal, urging all lorry owners to register their vehicles on the Mining Department web application(DMG).
From January 7th , 2026, unregistered vehicles with the Department of Mines and Geology (DMG) in Telangana will incur a ₹500 penalty during time of Sand booking.- అప్డేట్ తేదీ: 18.11.2025 SSMMS లో స్క్రోలింగ్ అప్డేట్ చేయబడింది, అన్ని లారీ యజమానులను మైనింగ్ డిపార్ట్మెంట్ వెబ్ అప్లికేషన్లో (DMG)తమ వాహనాలను రిజిస్టర్ చేయమని.
తెలంగాణలో గనులు మరియు భూగర్భ శాస్త్ర విభాగం (DMG)లో ఇంకా రిజిస్టర్ చేయని వాహనాలకు బుకింగ్ సమయంలో ₹500 జరిమానా విధించబడుతుంది, ఇది 07.01.2026 నుండి అమలులోకి వస్తుందిAll Bulk approved applications are extended till 10 days i.e.,18.01.2026 dated:08.01.26.- Integration of GPS Data through API for All Registered Vehicles with TGMDC -Standard Operating Procedure (SOP).
- All vehicle owners registered with TGMDC to share real-time GPS data through API with TGMDC.
- At present, GPS data of more than 16,000 vehicles is already integrated with TGMDC
- This integration should be completed by 30.11.2025.
All Lorry
Owners are requested to Register their vehicles with Mining Department web application in the
below mentioned link by 30.11.2025.
https://mines.telangana.gov.in/MinesAndGeology/Views/MCARegister.aspx- For Own Transport Booking in Sand Bazaars only one booking per day is allowed for 6 MT to 10 MT.
In all Sand Bazaars, loading will be done only as per the vehicle passing capacity mentioned in the RC. Therefore, customers
are requested to book sand accordingly through their respective RC limits.
అన్ని ఇసుక బజార్లలో, వాహన ఆర్‌సిలో సూచించిన పాసింగ్ కెపాసిటీ ప్రకారం మాత్రమే లోడింగ్
చేస్తాము. కనుక, కస్టమర్లు వారి ఆర్సి పరిమితుల ప్రకారం మాత్రమే ఇసుక బుక్ చేసుకోవాలి.
- Important Notice for Customers Booking Sand at Indramma Indlu Stockyards:
All customers who have booked sand at the Indramma Indlu stockyards are required to upload coupon and also bring the
same coupon signed by the concerned authority at the time of sand loading.
- ఏదైనా స్టాక్‌యార్డ్‌లో లారీ లైన్ సీరియల్‌ను దాటవేస్తున్నట్లు TGMDC పరిశీలనకు వచ్చినట్లు అయితే అట్టి లారీ బ్లాక్
చేయబడుతుందని తెలియజేయబడినది. ఇందు మూలముగా లారీ యజమానులందరు తమ లారీ సీరియల్ లో వచ్చి
ఇసుకను నింపుకోగలరని తేలియజేస్తునాము.
- All customers are hereby informed that registrations using fake names or false identification details are strictly prohibited.
Any such instances will be treated with utmost seriousness, and legal action will be initiated against those who violate this rule.
ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయబడుతుంది…నకిలీ పేరు లేదా నకిలీ గుర్తింపు (ID) ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయకూడదు.
ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించే వారు పై చట్టపరమైన చర్యలు తీసుకోవబడతాయి
- IT IS HEREBY INFORMED TO GENERAL ORDERS BOOKING CUSTOMERS THAT ONE ORDER IS TO BE BOOKED FROM ONE IP ADDRESS,
OTHERWISE THAT USER, IP, MOBILE NUMBER WILL BE BLOCKED PERMANENTLY.
- ఇసుక బజార్లలో ఇసుక బుకింగ్ కోసం, సొంత రవాణా వాహనాలకు UPI PAYMENTS
మరియు QR కోడ్ PAYMENTS అందుబాటులో ఉన్నాయి.
- PUBLIC GRIEVANCE REDRESSEL CELL 24/7 FOR ALL SAND RELATED ISSUES TO TGMDC-
TOLL FREE NUMBER 155242.
- REGULAR SAND CAN BE BOOKED FROM 10 AM TO NEXT DAY 9 AM.
- రెగ్యులర్ ఇసుకను ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు.
- ఏదైనా స్టాక్‌యార్డ్‌లో లారీ లైన్ సీరియల్‌ను దాటవేస్తున్నట్లు TGMDC పరిశీలనకు వచ్చినట్లు అయితే అట్టి లారీ బ్లాక్
చేయబడుతుందని తెలియజేయబడినది. ఇందు మూలముగా లారీ యజమానులందరు తమ లారీ సీరియల్ లో వచ్చి ఇసుకను నింపుకోగలరని తేలియజేస్తునాము.
IT IS TO INFORM THAT IN ANY STOCKYARD IF IT IS FOUND BY TGMDC WHO EVER IS SKIPPING THE SERIAL OF LORRY LINE, THE SAID LORRY WILL BE
BLOCKED.HENCE IT IS REQUESTED TO ALL LORRY OWNERS TO COME IN SERIAL AND LOAD SAND.
- ఇతర రాష్ట్రాల నుండి ఇసుకను తెలంగాణ రాష్ట్రంలోకి అవసరాల కొరకు తెచ్చుకునేవారు, ఆయా రాష్ట్రాల అధికారిక
పర్మిట్లు వెంట తెచ్చుకుంటేనే TSMDC check post ల దగ్గర పర్మిట్లు ఇవ్వబడును dt:06.08.2022.
సాండ్ లోడింగ్ CAPACITY గమనించగలరు
|
New Quantities
|
|
TYRES
|
QUANTITY
Cum
|
QUANTITY
TON
|
ROAD
DAMAGE CHARGES
|
|
0
|
1
|
1.56
|
0
|
|
0
|
2
|
3.12
|
0
|
|
0
|
3
|
4.68
|
0
|
|
4
|
4
|
6.24
|
150
|
|
4
|
5
|
7.8
|
150
|
|
6
|
7
|
11.5
|
150
|
|
6
|
8
|
12.5
|
150
|
|
10
|
12
|
19.5
|
200
|
|
12
|
16
|
26
|
200
|
|
14
|
20
|
32
|
250
|
- మద్యం సేవించి లారీ నడిపినచో, లారీ సీజ్ చేయబడును మరియు ORDER సస్పెండ్ చేయబడును.