TSMDC
UPDATES AT A GLANCE :
 • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పద్మగూడెం సాండ్ రీచ్ లో కొన్ని అనివార్య కారణాలవలన  తేదీ:14-11-2019 నుండి తేదీ: 17-11-2019 వరకు బల్క్ ఆర్డర్స్ లోడింగ్ జరపబడవు గమనించగలరు.  
 • తేదీ : 31-10-2019 నుండి రీచ్ కు వచ్చే లారీలకు తేదీ : 07-11-2019 వరకు Brahmanapally-2, Mahadevpur-2&3, Elkeshwaram, Suraram-2, Bommapur-1,2, Beglur 1&2, Laxmipur సాండ్ రీచులలో వర్షం కారణంగా బల్క్ ఆర్డర్స్ లోడింగ్ జరపబడవు గమనించగలరు  

 • సన్న ఇసుక రీచులకు సంబందించిన బల్క్ ఆర్డర్స్ అన్ని కూడా 15.11.2019 వరకు రీచ్ Transfer చేయబడవు. బల్క్ ఆర్డర్ Transfer గురించి ఎవరు కూడా ఆఫీస్ కు సంప్రదించకూడదు.

 • సాండ్ బుకింగ్ లో wait list number assign అయిన కస్టమర్స్ మరుసటి రోజు ఉదయం 10:00  గంటల నుండి 11:00  గంటల వరకు payment చేసుకొని బుకింగ్ Confirm చేసుకోగలరు 11:00 లోపు పేమెంట్ చేయని ఆర్డర్స్ Wait List Lapse అయిపోతుంది.
 • 2500 CBM బుకింగ్ పూర్తిఅయిన కస్టమర్ ID లు అన్ని కూడా తేదీ 30-10-2019 నుండి బ్లాక్ చేయబడును (కొత్త బుకింగ్ కు అనుమతించబడవు )
 • Wait List Trail Run Will Begin From Dt: 30-10-2019 
 • BEGULUR-1&2, BRAHMANAPALLY-2 & SURARAM-2 సాండ్ రీచ్ లలో తేదీ: 30-10-2019  వరకు బల్క్ ఆర్డర్స్ అన్ని లోడింగ్ జరపబడవు గమనించగలరు  
 • తేదీ 10.11.2019  తో గడువు ముగిసిన బల్క అప్లికేషన్స్ (approval అయినవి) మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోగలరు.
 • Due to rains, No loading at Kollur Kuntlam1, Mancherial(D) Laxmipur, Brahmanapally2, Beglur 1& 2, Jayashankar Bhupalapally (D) and Mallaram(Vilasagar block2), Peddapalli (D) till 28.10.2019.
 • Due to Heavy rains, Bulk orders will not be loaded at Elkeshwaram, Bommapur1 &2, and Suraram2, JB (D) till 28.10.2019  and Regular orders loading will continue.
 • Due to heavy rains yesterday, today no loading at Chikatimamidi 222 stockyard, Nalgonda (D) dt:26.10.2019
 • 3PM quantitites of Jayashankar Bhupalapally (D) is only for Erst Warangal(D) and Jayashankar Bhupalapally(D), if other district vehicles booked at that time it should be put it in blocked list.

 • ఆన్లైన్  బుకింగ్ మరియు (Government) బల్క్ ఆర్డర్ లో ఉన్న ఇసుక ట్రాన్స్పోర్టింగ్ లారీలు అన్ని కూడా డెలివరీ తేదీ నుండి 5 రోజుల తరువాత తిరిగి లోడింగ్ చేయబడును గమనించగలరు.

 • RTA లో మొబైల్ నెంబర్ చేంజ్ కోసం అప్లై చేసుకున్నవారు B -Register form  లో కాకుండా RTA  ఆఫీస్ లో పెర్మనెంట్ చేంజ్ కోసం అప్లై చేసుకోగలరు.  అందరికి విజ్ఞప్తి - డైరెక్ట్ గా RTA ఆఫీస్ ని సంప్రదించగలరు. 

 • RTA లో మొబైల్ నెంబర్ మార్చుకున్న తర్వాత 1 రోజులో SSMMS  లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి దాని గురించి సెపెరేట్ గా అప్లికేషన్స్ అవసరం లేదు.

 • కస్టమర్స్ ID కి మరియు వెహికల్ ఓనర్స్ యొక్క ఫోన్ నంబర్స్ కి బుకింగ్ సమయంలో OTPS  పంపబడును.  
 • All Fine Sand Reaches in all districts bookings days 8 days and remaining reaches 5 days 
 • TSMDC బ్రౌసర్ కాకుండా వేరే ఏ ఇతర లింక్లు కానీ బ్రౌసర్ లు కానీ ఉపయోగించి ఇసుక బుకింగ్ చేసినచో అట్టి కస్టమర్ పైన చట్టపరమైన  చర్య తీసుకోబడును.
 • Beglur-1& Kuntlam-2,3 3pm stock only for local customers if any lorry come to hyderabad it will put in block list.
 • Government Bulk Orders కు సంబందించిన ఆన్లైన్ డాక్యూమెంట్స్ ఏవైనా ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసినచో క్రిమినల్ కేసు లు పెట్టబడును గమనించగలరు.
 • మెదక్  Substockyard లో 3 CBM వాళ్ళకి మాత్రమే సన్న ఇసుకే లోడ్ చేయబడును గమనించగలరు.
 • ఇసుక ఓవర్లోడ్ చేసుకున్న వాహనములు బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును, లోడింగ్ చేసిన రీచ్ కాంట్రాక్టర్ కు 10 రేట్లు పెనాలిటీ వేయబడును 
 • ఇంటర్స్టేట్ కాళేశ్వరం ఆర్డర్స్ బుక్ చేసుకునే వారు మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తమ వాహనాలకు తప్పనిసరిగా GPS పరికరము అమర్చి ఉండవలను లేనిచో ఇసుక లోడ్  చేయబడదు గమనించగలరు.
 • TSMDC ఆఫీస్ మరియు కాల్ సెంటర్ కు ఫోన్ చేసి అసభ్యకరమైన పదజాలం వాడినచో అట్టి కస్టమర్ పైన తగిన చర్య తీసుకోబడును.
 • ప్రైవేట్ బల్క్ ఆర్డర్స్ కు సంబందించిన ఆన్లైన్ డాక్యూమెంట్స్ ఏవైనా ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసినచో క్రిమినల్ కేసు లు పెట్టబడును గమనించగలరు.  
 • 2019-20 సంవత్సరమునకు తేదీ : 01-04-2019 నుండి కష్టమర్ IDS కు 1000 CBM వాలిడిటీ వర్తింపబడును 
 • కస్టమర్ ID నుంచి బుక్ చేసిన ఆర్డర్ డెలివరీ లేదా క్యాన్సల్ ఐన తరువాతనే వేరే బుకింగ్ కు అనుమతి ఇవ్వబడును 
 • ఇసుక లోకల్ బుకింగ్ చేసుకొని హైదరాబాద్ Transport చేసినచో అట్టి లారీ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును గమనించగలరు 
 • అన్ని లారీ ఓనర్స్ వాళ్ళ లారీ ల  RC Gross Weight కెపాసిటీ RTA Web Site లో అప్డేట్ చేసుకోగలరు 
 • బల్క్ అలాట్మెంట్ లో తీసుకున్న ఇసుకను ఎవరైనా బహిరంగ మార్కెట్ లో అమ్మినచో మొత్తము బల్క అలాట్మెంట్ ను తక్షణమే రద్దు చేయబడును    
 • ఇసుక Weighment దెగ్గర Rs.100/- మాత్రమే ఇవ్వగలరు ఎక్కువగా డిమాండ్ చేసినచో ఈ నెంబర్ కి సంప్రదించ గలరు 040-23323150 & 

  18001030986.

    
 • సాండ్ లోడింగ్ CAPACITY పెంచబడినది గమనించగలరు
 • Old QuantitiesNew Quantities
  TYRESQUANTITY CumQUANTITY TONROAD DAMAGE CHARGESTYRESQUANTITY CumQUANTITY TONROAD DAMAGE CHARGES
  011.560011.560
  023.120023.120
  034.680034.680
  446.24150446.24150
  457.8150457.8150
  669.51506711.5150
  67111506812.5150
  1010.516.5200101219.5200
  1213.522200121626200
  141727250142032250
   

TSMDC సాండ్ రీచ్ ల లో ఇసుక లోడింగ్ ఉచితముగా జరుపబడును ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినచో నెంబర్ కు ఉదయం 10:45  నుండి సాయంతం 6:00 గంటలవరకు మాత్రమే కాల్ చేయగలరు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 040-23323150

హైద్రాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో చట్ట విరుద్ధమైన ఇసుక డంపులు ఏవైనా మా ద్రుష్టికీ వస్తే "సీజ్" చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును - TSMDC.
 • All the Sand Vehicle (Lorry) operators are requesting to handover / show this TSMDC Empanelled Weighment Slip while going for next loading.
 • Vehicles caught by  Transport Department with overload will be automatically blocked by TSMDC.

Site best viewed in 1024x768 / IE7
Designed & Developed by